Engineer Jobs: ఎంఏఎన్‌ఐటీ, భోపాల్‌లో జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఏఎన్‌ఐటీ) జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
విభాగాల వారీగా పోస్టుల: సివిల్–03, ఎలక్ట్రికల్–02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్ సెల్, మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాళీమాతా మందిర్ దగ్గర, భోపాల్–462003,మధ్యప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 05.04.2022
వెబ్‌సైట్: http://www.manit.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |