IIT హైదరాబాద్‌లో LST పోస్టులు, రాతపరీక్ష, ఇంటర్వ్యూ తేది వివరాలు..
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్.. తాత్కాలిక ప్రాతిపదికన లైబ్రరీ సిస్టమ్ ట్రైనీ పోస్టుల(ఎల్‌ఎస్‌టీ) భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: బీఈ, బీటెక్(సీఎస్/ఐటీ), ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు 25,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.01.2023
రాతపరీక్ష తేది: 06.02.2023.
ఇంటర్వ్యూ తేది: 07.02.2023.
వెబ్‌సైట్: https://iith.ac.in
Also read: LIC AAO Recruitment 2023: ఎల్‌ఐసీలో 300 ఏఏఓఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు & చివరి తేదీ..
Location | HYDERABAD |
Qualification | GRADUATE |
Last Date | January 25,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |