Skip to main content

Junior Research Fellow Jobs: నిట్, వరంగల్‌లో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Junior Research Fellow Jobs in NIT Warangal

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ కింద జేఆర్‌ఎఫ్‌(జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో).. ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 01
అర్హత: బీఈ/బీటెక్‌(మెకానికల్‌ ఇంజనీరింగ్‌), ఎంఈ/ఎంటెక్‌(థర్మల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోరు ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: chk@nitw.ac.in

దరఖాస్తులకు చివరితేది: 29.07.2022

వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/

చ‌ద‌వండి: Management Trainee Jobs: కోల్‌ ఇండియాలో 481 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories