IRCON Recruitment 2022: ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, న్యూఢిల్లీలో సైట్ మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. సైట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: బీఈ/బీటెక్/డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును జేజీఎం/హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ–4, డిస్టిట్ సెంటర్, సాకెట్, న్యూఢిల్లీ– 110017 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 05.11.2022
వెబ్‌సైట్: https://www.ircon.org/
చదవండి: IIT Kanpur Recruitment 2022: 119 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.69,100 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 05,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |