IRCON Recruitment: ఇర్కాన్, న్యూఢిల్లీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్లు(సివిల్)–20, ఎగ్జిక్యూటివ్(సివిల్)–20.
అసిస్టెంట్ మేనేజర్లు(సివిల్):
అర్హత: కనీసం 75 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.
ఎగ్జిక్యూటివ్(సివిల్):
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌తో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 08.03.2022
వెబ్‌సైట్: https://www.ircon.org/
చదవండి: GAIL Recruitment: గెయిల్, న్యూఢిల్లీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 08,2022 |
Experience | 2 year |
For more details, | Click here |