Skip to main content

Project Staff Jobs: ఐఎంఎస్‌సీ, చెన్నైలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.62 వేల వ‌ర‌కు వేతనం..

IMSC Chennai

చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటికల్‌ సైన్సెస్‌(ఐఎంఎస్‌సీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–1, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–2, రీసెర్చ్‌ అసోసియేట్, టెక్నికల్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/బీఎస్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఏ/ఎంఫిల్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, సీఎస్‌ఐఆర్‌–యూజీసీ జేఆర్‌ఎఫ్‌/గేట్‌/జెస్ట్‌ అర్హత ఉండాలి.
వయసు: 25.03.2022 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.26,500 నుంచి రూ.62,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.03.2022

వెబ్‌సైట్‌: https://www.imsc.res.in/​​​​​​​


చ‌ద‌వండి: Jobs in Indian Navy: ఇండియన్‌ నేవీలో 2500 సెయిలర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 25,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories