Skip to main content

IIT Recruitment 2022: ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

IIT Tirupati Recruitment 2022

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, జూనియర్‌ సూపరింటెండెంట్, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ లైబ్రరీ టెక్నీషియన్‌ తదితరాలు.
విభాగాలు: సివిల్, కంప్యూటర్‌ సెంటర్‌ సిస్టమ్, కెమికల్‌ ఇంజనీరింగ్, వర్క్‌షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ /ఐటీఐ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఎస్సీ/బీసీఏ/బీఈ/బీటెక్‌ /డిప్లొమా/ఎంఎస్సీ/ఎంసీఏ /పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022

వెబ్‌సైట్‌: https://iittp.ac.in

చ‌ద‌వండి: Manager Jobs: బామర్‌ లారీ అండ్‌ కోలిమిటెడ్, కోల్‌కతాలో 40 మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.2లక్షల వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories