Skip to main content

IIT Recruitment 2022: ఐటీ, హైదరాబాద్‌లో పోస్ట్‌డాక్టోరల్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.55,000+హెచ్‌ఆర్‌ఏ

IIT Hyderabad Recruitment

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ తాత్కాలిక ప్రాతిపదికన పోస్ట్‌డాక్టోరల్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పీహెచ్‌డీ(మెకానికల్‌ ఇంజనీరింగ్, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.55,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులను ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.08.2022

వెబ్‌సైట్‌: https://iith.ac.in/

చ‌ద‌వండి: CEL Recruitment 2022: సెల్, ఘజియాబాద్‌లో 31 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories