CEL Recruitment 2022: సెల్, ఘజియాబాద్‌లో 31 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
ఘజియాబాద్(యూపీ)లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సెల్) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, పర్చేజ్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, ఆఫీసర్లు, ఇంజనీర్ ట్రెయినీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో లా డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీపీ/పీజీడీఎం,ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఏరియా, ఘజియాబాద్, యూపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.08.2022
వెబ్‌సైట్: https://www.celindia.co.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 22,2022 |
Experience | 2 year |
For more details, | Click here |