IIT Delhi Recruitment: ఐఐటీ, ఢిల్లీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.79 వేల వరకు వేతనం..
ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్–02, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్–01, ప్రాజెక్ట్ సైంటిస్ట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. గేట్ అర్హత, కంప్యూటర్ నైపుణ్యాలు, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.29,200 నుంచి రూ.79,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: achawla.projects@gmail.com
దరఖాస్తులకు చివరితేది: 16.03.2022
వెబ్‌సైట్: http://ird.iitd.ac.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 16,2022 |
Experience | 3 year |
For more details, | Click here |