Skip to main content

IIM Recruitment 2022: ఐఐఎం, రోహతక్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

IIM Rohtak Recruitment 2022

రోహతక్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ-01, సీనియర్‌ మేనేజర్‌-ఐటీ-01, సీనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌)-01, అకౌంట్స్‌ ఆఫీసర్‌-01, ప్రోగ్రామర్‌-01, జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌)-01, జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌-ఎలక్ట్రానిక్స్‌)-01, సిస్టమ్స్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ టెక్నికల్‌ సూపరిండెంట్‌-01, ఎలక్ట్రీషియన్‌-02, డ్రైవర్‌ కమ్‌ ఎంటీఎస్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి 12 వతరగతి/బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/పీజీ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30 నుంచి 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.2,09,200 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: careers@iimrohtak.ac.in

దరఖాస్తులకు చివరితేది: 19.10.2022

వెబ్‌సైట్‌: https://www.iimrohtak.ac.in/

చ‌ద‌వండి: PUP Recruitment 2022: ఎస్‌పీయూపీ, జోద్‌పూర్‌లో జూనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date October 19,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories