Skip to main content

SPUP Recruitment 2022: ఎస్‌పీయూపీ, జోద్‌పూర్‌లో జూనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

SPUP Recruitment 2022

జోద్‌పూర్‌(రాజస్థాన్‌)లోని సర్దార్‌ పటేల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ పోలీస్, సెక్యూరిటీ అండ్‌ క్రిమినల్‌ జస్టిస్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌-2022 ప్రాతిపదికన జూనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-03, జూనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-25.
విభాగాలు: డీఎన్‌ఏ, సైబర్, పాలిగ్రాఫ్, టాక్సికాలజీ, ఫిజిక్స్, బయాలజీ, డాక్యుమెంట్, ఫోటో, కెమిస్ట్రీ, నార్కోటిక్స్‌.
అర్హత: బీఈ, బీటెక్, బీసీఏ, బీఎస్సీ, డిప్లొమా, ఎంఈ,ఎంటెక్,ఎంసీఏ,ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.01.2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.11.2022

వెబ్‌సైట్‌: https://www.policeuniversity.ac.in/

చ‌ద‌వండి: ICMR Recruitment 2022: ఐసీఎంఆర్‌-ఎపిడెమియాలజీ ఇన్‌స్టిట్యూట్, చెన్నైలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 02,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories