Skip to main content

IIM Recruitment 2022: ఐఐఎం, అహ్మదాబాద్‌లో అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.43 వేల వ‌ర‌కు వేతనం..

IIM Ahmedabad

అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం).. అకడమిక్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (హెచ్‌ఆర్‌ఎం),ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌(ఐఎస్‌),పబ్లి క్‌ సిస్టమ్స్‌ గ్రూప్‌(పీఎస్‌జీ),స్ట్రాటజీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యు యేషన్, బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంపీసీ, మాస్టర్స్‌/ఎంఫిల్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000 నుంచి రూ.43,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.04.2022

వెబ్‌సైట్‌: https://www.iima.ac.in
 

చ‌ద‌వండి: RCFL Recruitment 2022: ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 111 టెక్నీషియన్‌ పోస్టులు.. నెలకు రూ.60 వేల వ‌ర‌కు వేతనం..​​​​​​​
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 05,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories