Skip to main content

Network Engineer Posts: ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలులో జూనియర్‌ నెట్‌వర్క్‌ ఇంజనీర్‌ పోస్టులు

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌(ఐఐఐటీడీఎం).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ నెట్‌వర్క్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIITDM Kurnool Jobs 2023 - Apply for Junior Network Engineer Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఫస్ట్‌ క్లాస్‌లో బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌) లేదా డిప్లొమా(సీఎస్‌ఈ) ఉత్తీర్ణతతో పాటు నెట్‌వర్క్‌ ఇంజనీర్‌గా ఏడాది పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డాక్టర్‌ అనిల్‌ కుమార్, ఫ్యాకల్టీ ఇంచార్జ్, ట్రిపుల్‌ ఐటీడీఎం కర్నూలు, కర్నూలు చిరునామకు స్పీడ్‌/రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.10.2023.

వెబ్‌సైట్‌: https://iiitk.ac.in/

చ‌ద‌వండి: Graduate & Technician Apprentice Jobs: విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీలో 40 అప్రెంటిస్‌లు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 10,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories