Skip to main content

IFFCO Recruitment 2022: ఇఫ్కో పారాదీప్‌ యూనిట్‌లో అసిస్టెంట్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని ఏఐ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఈఎస్‌ఎల్‌).. ఎగ్జిక్యూటివ్‌ (ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IFFCO Recruitment 2022 For Assistant Trainee jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 27
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంకామ్‌/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1.2 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: ఢిల్లీ-14.11.2022, ముంబై-21.11.2022, కోల్‌కతా-28.11.2022.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు.

వెబ్‌సైట్‌: https://www.aiesl.in/

చ‌ద‌వండి: WCL Recruitment 2022: 900 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories