ICSI Recruitment 2022: ఐసీఎస్‌ఐ, న్యూఢిల్లీలో సివిల్ ఇంజనీర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
న్యూఢిల్లీలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ).. ఒప్పంద ప్రాతిపదికన సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.02.2022 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.33,000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.02.2022
వెబ్‌సైట్: https://www.icsi.edu/
చదవండి: CSIR Recruitment: సీఎస్‌ఐఆర్–ఐపీయూ, న్యూఢిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |