ICFRE Recruitment 2022: ఐసీఎఫ్‌ఆర్‌ఈ, డెహ్రాడూన్‌లో 44 ఉద్యోగాలు.. నెలకు రూ.1,77,500 వరకు వేతనం..
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్..సైంటిస్ట్-బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 44
విభాగాలు: బయోటెక్నాలజీ,బోటనీ,సెల్యులోజ్ -పేపర్,కెమిస్ట్రీ,ఫారెస్ట్ ఎకాలజీ,ఎంటమాలజీ, ఇన్విరామెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జెనెటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పాథాలజీ, సాయిల్ సైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.10.2022
వెబ్‌సైట్: https://icfre.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |