Skip to main content

Non-executive Jobs: హెచ్‌యూఆర్‌ఎల్‌లో 390 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

hurl recruitment 2022 For 390 non-executive posts

ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఎఫ్‌సీఐఎల్, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌(హెచ్‌యూఆర్‌ఎల్‌).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 390
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీర్‌అసిస్టెంట్లు, ఇంజనీర్‌ అసిస్టెంట్‌లు, జూనియర్‌ స్టోర్‌ అసిస్టెంట్‌లు, జూనియర్‌ క్వాలిటీ అసిస్టెంట్‌లు, క్వాలిటీ అసిస్టెంట్‌లు, ల్యాబ్‌ అసిస్టెంట్‌లు తదితరాలు.
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్, స్టోర్, ఇన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఏ/బీఎస్సీ/బీకాం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ.4.1లక్షల నుంచి రూ.5.8లక్షల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.07.2022

వెబ్‌సైట్‌: https://www.hurl.net.in

చ‌ద‌వండి: HCL Recruitment 2022: 290 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 03,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories