HPCL Recruitment 2022: హెచ్‌పీసీఎల్‌లో 100 పోస్టులు.. నెలకు రూ.25 వేల వరకు వేతనం..
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్), ముంబై రిఫైనరీ.. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 100
విభాగాలు: ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకి రూ.25,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.02.2022
వెబ్‌సైట్: https://portal.mhrdnats.gov.in/
చదవండి: NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీ, జార్ఖండ్‌లో 177 పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |