Skip to main content

Hindustan Copper Recruitment: 45 అప్రెంటిస్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Hindustan Copper Limited

కోల్‌కతాలో హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌).. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 45
విభాగాలు: మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
అప్రెంటిస్‌ కాలవ్యవధి: 12 నెలలు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.05.2022

వెబ్‌సైట్‌: https://www.hindustancopper.com
 

చదవండి: HCL Recruitment 2022: పదో తరగతి, ఐటీఐ అర్హత‌తో 96 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories