Skip to main content

Goa Shipyard Recruitment: గోవా షిప్‌యార్డ్‌లో మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.1.60 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

Goa Shipyard Recruitment

వాస్కోడాగామా(గోవా)లోని గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్లు–09, అసిస్టెంట్‌ మేనేజర్లు(ఫైనాన్స్‌)–02.
విభాగాలు: పెయింట్, మెకానికల్, నావల్‌ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 నుంచి 1,60,000 వరకు చెల్లిస్తారు.

అసిస్టెంట్‌ మేనేజర్లు(ఫైనాన్స్‌): 
అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు సీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 నుంచి 1,40,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీజీఎం, హెచ్‌ఆర్‌ విభాగం,డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భవన్,గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్,వాస్కోడాగామా, గోవా–403802 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.04.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 04.05.2022

వెబ్‌సైట్‌: https://goashipyard.in/
​​​​​​​

చ‌ద‌వండి: BEL Recruitment 2022: బెల్, ఘజియాబాద్‌లో 63 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 22,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories