Skip to main content

BEL Recruitment 2022: బెల్, ఘజియాబాద్‌లో 63 ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

BEL Recruitment

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌),ఘజియాబాద్‌ యూనిట్‌..ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 63
పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్లు–26, ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు–37.

ట్రెయినీ ఇంజనీర్లు: 
విభాగాల వారీగా ఖాళీలు: ఈసీఈ–16, మెకానికల్‌–03, సీఎస్‌–07.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.35,000, మూడో ఏడాది నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు: 
విభాగాల వారీగా ఖాళీలు: ఈసీఈ–07, సీఎస్‌–26, మెకానికల్‌–01, సివిల్‌–02, ఎలక్ట్రికల్‌–01.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది నెలకు రూ. 45,000, మూడో ఏడాది నెలకు రూ.50,000, నాలుగో ఏడాది నెలకు రూ.55,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)లో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.04.2022

వెబ్‌సైట్‌: https://www.bel-india.in
 

చ‌ద‌వండి: Engineer Jobs: ఎన్‌బీసీసీ(ఇండియా)లో 81 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు.. నెలకు రూ.2 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 06,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories