Goa Shipyard Recruitment: గోవా షిప్‌యార్డ్‌లో కన్సల్టెంట్ పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..
గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్–నేవిగేషన్–కంట్రోల్
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 63 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్–ఏ),డా.బీ.ఆర్.అంబేడ్కర్ భవన్, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, వాస్కోడిగామా, గోవా–403802 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.03.2022
వెబ్‌సైట్: http://goashipyard.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | March 31,2022 |
Experience | 5 year |
For more details, | Click here |