Skip to main content

DVC Recruitment 2023: దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్, కోల్‌కతాలో 91 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కోల్‌కతా(పశ్చిమ బెంగాల్‌)లోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌(డీవీసీ).. ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Executive Trainee Posts in Damodar Valley Corporation

మొత్తం పోస్టుల సంఖ్య: 91
విభాగాలు: మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/సివిల్‌/సీ–ఐ/ఐటీ/మైనింగ్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌ 2023 స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 29 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500.

ఎంపిక విధానం: గేట్‌ 2023 స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.10.2023.

వెబ్‌సైట్‌: https://www.dvc.gov.in/

చ‌ద‌వండి: Junior Executive Posts in AAI: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, న్యూఢిల్లీలో 496 పోస్టులు.. నెలకు రూ.1,40,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories