Skip to main content

Engineering Projects Limited Recruitment: ఈపీఐఎల్‌లో 93 ఉద్యోగాలు.. నెలకు రూ.70 వేల వ‌ర‌కు వేతనం..

Engineering Projects India Limited Recruitment

ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌(ఇండియా) లిమిటెడ్‌ (ఈపీఐఎల్‌).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 93
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్, ఎల్‌ఎల్‌బీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ(ఫైనాన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.30,000 నుంచి రూ.70,000 + హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.»

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 11.05.2022

వెబ్‌సైట్‌:  https://epi.gov.in/
 

చ‌ద‌వండి: IT Professionals / Engineering Jobs: ఎన్‌టీఆర్‌వో, న్యూఢిల్లీలో 206 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 11,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories