Engineer Trainee Jobs: టీహెచ్‌డీసీ లిమిటెడ్ లో ఇంజనీర్ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వరకు జీతం..
Sakshi Education
డెహ్రాడూన్(ఉత్తరాఖండ్) తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(టీహెచ్‌డీసీ).. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.
ఎంపిక విధానం: గేట్ 2022 స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 28.12.2023.
వెబ్‌సైట్: https://www.thdc.co.in/
చదవండి: Engineer Jobs in NTPC: ఎన్‌టీపీసీ మైనింగ్ లిమిటెడ్ లో ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- THDC Limited Recruitment 2023
- Engineering Jobs
- Engineer Trainee Jobs
- Special Recruitment Drive
- Engineer Trainee Jobs in THDC Limited
- Tehri Hydro Development Corporation India Limited
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- Job Vacancy Alert
- THDC Career
- Engineer Trainee Position
- Recruitment Process
- India Limited Job Opportunity
- Uttarakhand Recruitment