Skip to main content

Engineer Jobs: ఐఐటీ ధన్‌బాద్‌లో ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ధన్‌బాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineer posts in IIT Dhanbad ,Join IIT Dhanbad as an Engineering Faculty Member

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ సిస్టమ్స్‌ ఇంజనీర్‌.
విభాగాలు: సిస్టమ్‌ అడ్మిన్, హెచ్‌పీసీ అండ్‌ క్లౌడ్‌ మేనేజ్‌మెంట్, నెట్‌వర్క్‌ అడ్మిన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.08.2023

వెబ్‌సైట్‌: https://www.iitism.ac.in/

చ‌ద‌వండి: ADA Recruitment 2023: ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, బెంగళూరులో 53 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories