Skip to main content

Engineer Jobs: డీఎఫ్‌సీసీఐఎల్, న్యూఢిల్లీలో ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..

న్యూఢిల్లీలోని డెడికేటెడ్‌ ప్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(డీఎఫ్‌సీసీఐఎల్‌).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineer Posts in DFCCIL, New Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.: కనీసం మూడేళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: సుప్రీం కోర్టు మెట్రో స్టేషన్‌ బిల్డింగ్‌ కాంప్లెక్స్, డీఎఫ్‌సీసీఐఎల్, కార్పొరేట్‌ ఆఫీస్, న్యూఢిల్లీ–110001.
ఇంటర్వ్యూ తేది: 31.08.2023.

వెబ్‌సైట్‌: https://dfccil.com/

చ‌ద‌వండి: IREL (India) Limited Recruitment 2023: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.57,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories