EIL Recruitment 2022: ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్‌లో 60 జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
Sakshi Education
న్యూఢిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్).. వివిధ విభాగాల్లో జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్(గ్రేడ్2)–27, జూనియర్ డ్రాఫ్ట్స్‌మెన్(గ్రేడ్1)–33.
విభాగాలు: స్ట్రక్చరల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్,కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ తదితరాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.04.2022
వెబ్‌సైట్: https://engineersindia.com/
చదవండి: ECIL Hyderabad Recruitment: ఐటీఐ అర్హతతో 1625 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 18,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |