ECIL Hyderabad Recruitment: 51 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.40,000 వేతనం
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా పలు నగరాల్లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 51
అర్హత: మొదటి శ్రేణిలో బీఈ, బీటెక్ (సీఎస్‌ఈ/ఈసీసీ/మెకానికల్/ఐటీ /ఈఈఈ/ఎలక్ట్రికల్/ఈటీసీ/ఈఐ) ఉత్తీర్ణులవ్వాలి, పని అనుభవం ఉండాలి.
వయసు: 33 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 18, 19, 20, 22, 23, 24.08.2022.
వేదిక: ఈసీఐఎల్, హైదరాబాద్.
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
చదవండి: IISc Recruitment 2022: ఐఐఎస్సీ, ఖుదాపురలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 24,2022 |
Experience | 4 year |
For more details, | Click here |