Skip to main content

ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.25 వేల వ‌ర‌కు వేతనం..

ECIL Hyderabad Recruitment

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌–13, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–04, సీనియర్‌ ఆర్టిజన్‌–01, జూనియర్‌ ఆర్టిజన్‌–01.

టెక్నికల్‌ ఆఫీసర్‌:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టెక్నికల్‌ అనుభవం ఉండాలి. 
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.20,670 చెల్లిస్తారు.

సీనియర్‌ ఆర్టిజన్‌:
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.18,974 చెల్లిస్తారు.

జూనియర్‌ ఆర్టిజన్‌:
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.18,824 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 12.04.2022
వేదిక: ముంబై, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, కోల్‌కతాలోని ఈసీఐఎల్‌ రీజినల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/
 

చదవండి:  Engineer Jobs: ఎన్‌బీసీసీ(ఇండియా)లో 81 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు.. నెలకు రూ.2 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 12,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories