Digital India Recruitment 2022: డిజిటల్ ఇండియాలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు.. నెలకు రూ.60,000 వేతనం
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్/మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ డిప్లొమా/ఎల్‌ఎల్‌బీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు ఐటీ ప్రాజెక్టుల్లో అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: సంబంధిత వెబ్‌సైట్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://dic.gov.in
చదవండి: Management Trainee Jobs: కోల్‌ఇండియాలో 1050 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | 5 year |
For more details, | Click here |