Skip to main content

Engineering Jobs: సీటీటీసీ, భువనేశ్వర్‌లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

CTTC Bhubaneswar Recruitment

భువనేశ్వర్‌లో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌కి చెందిన సెంట్రల్‌ టూల్‌ రూమ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(సీటీటీసీ).. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సీనియర్‌ ఇంజనీర్‌(ప్రొడక్షన్‌)–01, ఇంజనీర్‌(ట్రెయినింగ్‌)–01, స్టోర్‌ కీపర్‌–01, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌1–01, టెక్నీషియన్‌ గ్రేడ్‌2–04.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఐటీఐ/డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 0–3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30–35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.19,990 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది జనరల్‌ మేనేజర్, ప్లాట్‌ నెం.బీ–36, చందాక ఇండస్ట్రియల్‌ ఏరియా, పీఓ–కేఐఐటీ, భువనేశ్వర్, ఖుర్దా జిల్లా, ఒడిశా–751024 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 17.05.2022

వెబ్‌సైట్‌: https://www.cttc.gov.in
 

చ‌ద‌వండి: Engineering Projects Limited Recruitment: ఈపీఐఎల్‌లో 93 ఉద్యోగాలు.. నెలకు రూ.70 వేల వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 17,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories