Skip to main content

CSIR-NCL Recruitment 2022: ఎన్‌సీఎల్, పుణెలో సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. నెలకు రూ.42,000+హెచ్‌ఆర్‌ఏ

csir ncl pune recruitment

పుణెలోని సీఎస్‌ఐఆర్‌నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీ.. తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ(కెమిస్ట్రీ/పాలిమర్‌ కెమిస్ట్రీ) లేదా బీఈ, బీటెక్‌(కెమికల్‌ ఇంజనీరింగ్, పాలిమర్‌ ఇంజనీరింగ్‌/మెటీరియల్‌ సైన్స్‌ఇంజనీరింగ్‌)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.42,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:16.08.2022
ఇంటర్వ్యూ తేది: 26.08.2022

వెబ్‌సైట్‌: https://www.ncl-india.org/

చ‌ద‌వండి: IIT Hyderabad Recruitment 2022: ఐఐటీ హైదరాబాద్‌లో ఫీల్డ్‌ సర్వేయర్‌ పోస్టులు.. నెలకు రూ.15,000 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 16,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories