Skip to main content

IIT Hyderabad Recruitment 2022: ఐఐటీ హైదరాబాద్‌లో ఫీల్డ్‌ సర్వేయర్‌ పోస్టులు.. నెలకు రూ.15,000 వేతనం

IIT Hyderabad Recruitment 2022 For Field Surveyor Jobs

సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌.. సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఫీల్డ్‌ సర్వేయర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఇంజనీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, సర్వేయింగ్‌ డిగ్రీ లేదా డిప్లొమా ఆరు నెలల సర్వే పని అనుభవం. తెలుగు భాషలో సంభాషించగల సామర్థ్యం ఉండాలి.
జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌: ecgiith@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 12.08.2022

వెబ్‌సైట్‌: https://iith.ac.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories