Skip to main content

Project Staff Jobs: సీఎస్‌ఐఆర్‌–ఎన్‌ఏఎల్, బెంగళూరులో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.49 వేల వ‌ర‌కు వేతనం..

CSIR NAL Bangalore

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌కి చెందిన నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీ(ఎన్‌ఏఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–01, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–02, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌2–07, రీసెర్చ్‌ అసోసియేట్‌1–01, ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌(పీపీఏ)–02.

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: బీఎస్సీ/డిప్లొమా ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35–40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: బీఈ/బీటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.49,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2022

వెబ్‌సైట్‌: https://www.nal.res.in
 

చ‌ద‌వండి: IT Professionals / Engineering Jobs: ఎన్‌టీఆర్‌వో, న్యూఢిల్లీలో 206 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories