Skip to main content

Coconut Development Board Recruitment 2022: కోకొనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌లో 77 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కోకొనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Coconut Development Board Recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 77
పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, సబ్‌ఎడిటర్, కెమిస్ట్, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు.
విభాగాలు: డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఫారెన్‌ ట్రేడ్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌ /బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://coconutboard.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories