Skip to main content

CEERI Recruitment 2023: సీఈఈఆర్‌ఐ, రాజస్థాన్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

రాజస్థాన్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఈఈ­ఆర్‌ఐ).. టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CEERI Recruitment 2023 Notification of 07 Technical Officer Posts Job Opening,,Career Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 07
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ / ఎంఎస్సీ / ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.44,900 నుంచి రూ. 1,42,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.09.2023.

వెబ్‌సైట్‌: https://www.ceeri.res.in/

చ‌ద‌వండి: IIT Bombay Recruitment 2023: టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories