Skip to main content

CCMB Recruitment 2022: సీసీఎంబీ, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

CCMB Hyderabad recruitment

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ.. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1 -01, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌-01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-02, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌2 -04.
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ(బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ), బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, మాస్టర్స్‌ డిగ్రీ(నేచురల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 02.09.2022
వేదిక: సీసీఎంబీ, హబ్సిగూడ, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: http://ccmb.res.in/

చ‌ద‌వండి: NLC Recruitment 2022: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్లో 226 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 02,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories