Skip to main content

BSNL Recruitment 2022: బీఎస్‌ఎన్‌ఎల్, రాజస్థాన్‌ సర్కిల్‌లో డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

BSNL Recruitment

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), రాజస్థాన్‌ సర్కిల్‌లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 30; శిక్షణా వ్యవధి: ఏడాది
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్‌: నెలకి రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ అనంతరం ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.02.2022

వెబ్‌సైట్‌: https://www.bsnl.co.in/
 

చ‌ద‌వండి: UOH Recruitment: యూఓహెచ్, హైదరాబాద్‌లో ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌ పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date February 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories