Bhilai Steel Plant Recruitment: భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
భిలాయ్ స్టీల్ ప్లాంట్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 35
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–18, డిప్లొమా అప్రెంటిస్‌లు–17.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు:
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, మైనింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
డిప్లొమా అప్రెంటిస్‌లు:
విభాగాలు: మెటలర్జీ, సివిల్, సీఎస్/ఐటీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.03.2022
వెబ్‌సైట్: http://www.portal.mhrdnats.gov.in/
చదవండి: HPCL Recruitment 2022: హెచ్‌పీసీఎల్‌లో 100 పోస్టులు.. నెలకు రూ.25 వేల వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 03,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |