BGCL Recruitment 2022: బీజీసీఎల్, కోల్‌కతాలో 39 పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
కోల్‌కతాలోని గెయిల్‌కి చెందిన బెంగాల్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్(బీజీసీఎల్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: జూనియర్ అసోసియేట్, అసిస్టెంట్ అసోసియేట్, అసోసియేట్ కంపెనీ సెక్రటరీ, సీనియర్ అసోసియేట్, చీఫ్ అసోసియేట్.
విభాగాలు: మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లా తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ /బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంబీఏ/పీబీడీఎం/ఎంఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 56ఏళ్లకు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,15,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, స్క్రీనింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.09.2022
వెబ్‌సైట్: https://bgcl.co.in/
చదవండి: ICFRE Recruitment 2022: ఐసీఎఫ్‌ఆర్‌ఈ, డెహ్రాడూన్‌లో 44 ఉద్యోగాలు.. నెలకు రూ.1,77,500 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |