BEL Recruitment 2022: బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.. నెలకు రూ.55 వేల వరకు వేతనం..
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
విభాగాల వారీగా ఖాళీలు: ఈసీఈ–10, మెకానికల్–05.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.03.2022 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది నెలకు రూ.45,000, మూడో ఏడాది నెలకు రూ.50,000, నాలుగో ఏడాది నెలకు రూ.55,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్)లో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), నావల్ సిస్టమ్స్ ఎస్‌బీయూ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహల్లి పోస్ట్, బెంగళూరు–560013, కర్ణాటక చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.03.2022
వెబ్‌సైట్: https://www.bel-india.in/
చదవండి: Engineering Jobs: ఐఓసీఎల్‌లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 23,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |