BEL Recruitment 2022: బెల్, బెంగళూరులో 91 పోస్టులు.. నెలకు రూ.90 వేల వరకు వేతనం..
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 91
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీలు(ఈఏటీ)–66, టెక్నీషియన్ సీ–25.
ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీలు(ఈఏటీ):
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.24,500 నుంచి రూ.90,000 వరకు చెల్లిస్తారు.
టెక్నీషియన్ సీ:
విభాగాలు: ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, మిల్లర్, ఎలక్ట్రోప్లేటర్.
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ+సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్(ఏడాది) చేసి ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.21,500 నుంచి రూ.82,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.04.2022
వెబ్‌సైట్: https://www.bel-india.in
చదవండి: BARC Recruitment 2022: బార్క్, ముంబైలో 266 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | April 20,2022 |
Experience | 1 year |
For more details, | Click here |