Skip to main content

BECIL Recruitment 2022: బీఈసీఐఎల్‌లో 30 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

BECIL Recruitment 2022

బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌.. దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ ఎస్సీ/ఎస్టీ హబ్‌ కార్యాలయాల్లో అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: ఈ-టెండరింగ్‌    ప్రొఫెషనల్‌-12, ఫైనాన్స్‌ ఫెసిలిటేషన్‌ ప్రొఫెషనల్‌-12, ఆఫీస్‌ అటెండెంట్‌-06.
నేషనల్‌ ఎస్సీ/ఎస్టీ హబ్‌ కార్యాలయాలు: ఆగ్రా,భువనేశ్వర్, చెన్నై,హైదరాబాద్,కోల్‌కతా, లక్నో, లూథియానా, ముంబై, పుణె, సూరత్, సింధుదుర్గ్, జలౌన్, రాంచీ, గువాహటి.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. బీఈ, బీటెక్, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, బీకాం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000(ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులకు రూ.17,537) చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 21.10.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చ‌ద‌వండి: IIT Recruitment 2022: ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 21,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories