Skip to main content

HSCC Recruitment 2023: హెచ్‌ఎస్‌సీసీ ఇండియా లిమిటెడ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఎస్‌బీసీసీ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని హెచ్‌ఎస్‌సీసీ ఇండియా లిమిటెడ్‌.. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Manager Posts in HSCC India Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 24
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్, ప్లానింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి. 
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపకచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.08.2023.

వెబ్‌సైట్‌: http://www.hsccltd.co.in/

చ‌ద‌వండి: ICMR-NITRD Recruitment 2023: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐటీ ఆర్‌డీ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 31,2023
Experience 4 year
For more details, Click here

Photo Stories