Apprentice Posts: నూమాలీగర్ రిఫైనరీ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
అసోంలోని నూమాలీగర్ రిఫైనరీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 60
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, లా గ్రాడ్యుయేట్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, బ్యాక్ ఆఫీస్ అప్రెంటిస్‌లు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీకాం/బీఏ, లా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.10.2021 నాటికి 32ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టయిపెండ్: జనరల్ డిగ్రీ/డిప్లొమా ఇంజనీర్ అభ్యర్థులకు నెలకు రూ.17,000, ఇతర డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.12,200, క్యాంటిన్ అలవెన్స్ కింద నెలకు రూ.1415 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 07.11.2021
వెబ్‌సైట్: https://www.nrl.co.in
చదవండి: NIFTEM Recruitment: ఐఐఎఫ్‌పీటీ, తంజావూర్‌లో రీసెర్చ్ పోస్టులు.. అర్హతలు ఇవే
Qualification | GRADUATE |
Last Date | November 07,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |