Skip to main content

NIFTEM Recruitment: ఐఐఎఫ్‌పీటీ, తంజావూర్‌లో రీసెర్చ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే

IIFPT Thanjavur

తంజావూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ,ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(NIFTEM)ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ(IIFPT)..ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌/జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో–13, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–03, యంగ్‌ ప్రొఫెషనల్‌–02. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్‌ /ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పురుష అభ్యర్థులకు 35ఏళ్లు, మహిళా అభ్యర్థులకు 40ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.20,000 నుంచి రూ.31,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.11.2021

వెబ్‌సైట్‌: http://www.iifpt.edu.in/

చ‌ద‌వండి: DRDO Recruitment: డీఆర్‌డీవో-ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification GRADUATE
Last Date November 16,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories