Skip to main content

CSMCRI Recruitment: సీఎస్‌ఎంసీఆర్‌ఐ, గుజరాత్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

CSMCRI Gujarat

భావ్‌నగర్‌(గుజరాత్‌)లోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన సెంట్రల్‌ సాల్ట్‌ అండ్‌ మెరైన్‌ కెమికల్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎస్‌ఎంసీఆర్‌ఐ).. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 36
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌షిప్‌లో చేరాలనుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్‌ డిప్లొమా(మెకానికల్, సివిల్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021

వెబ్‌సైట్‌: https://www.csmcri.res.in

చ‌ద‌వండి: Naval Dockyard, Visakhapatnam Recruitment: 275 అప్రెంటిస్‌ పోస్టులు

Qualification ITI
Last Date November 30,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories