Naval Dockyard, Visakhapatnam Recruitment: 275 అప్రెంటిస్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 275
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్ తదితరాలు.
అర్హత: పదో తరగతి 50 శాతం మార్కులతో తోపాటు 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.04.2001 నుంచి 01.04.2008 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్, వీఎం నావల్ బేస్ ఎస్.ఓ, పీ.ఓ. విశాఖపట్నం–530014, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
రాత పరీక్ష తేది: 27.01.2022
ఇంటర్వ్యూ తేదీలు: 31.01.2022 నుంచి 03.02.2022 వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది.
అప్రెంటిస్ శిక్షణ ప్రారంభం: 01.04.2022
దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 14.12.2021
వెబ్‌సైట్: https://www.apprenticeshipindia.gov.in/
చదవండి: Airports Authority of India: ఏఏఐలో గ్రాడ్యుయేట్, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | 10TH |
Last Date | December 05,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |